Ananthika Sanil Kumar (Source: Instragram)
అనంతిక సనీల్ కుమార్.. 19 సంవత్సరాల కేరళకు చెందిన ఈ చిన్నది తన టాలెంట్ తో ఇటీవల అందరిని అబ్బురపరిచిన విషయం తెలిసిందే.
Ananthika Sanil Kumar (Source: Instragram)
8 వసంతాలు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది ఈ అమ్మాయి.
Ananthika Sanil Kumar (Source: Instragram)
ముఖ్యంగా ఎనిమిది వసంతాలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మొదలుకొని పలు ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా ఈమె టాలెంట్ ను బయటపెట్టే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.
Ananthika Sanil Kumar (Source: Instragram)
అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచింపచేసేలా చేశారు.
Ananthika Sanil Kumar (Source: Instragram)
అలా ఎనిమిది వసంతాలు సినిమాతో నటన రంగంలో కూడా సక్సెస్ అందుకుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
Ananthika Sanil Kumar (Source: Instragram)
తాజాగా తన టాలెంట్ తో అందరినీ అలరించే ఈమె.. ఇప్పుడు చీరకట్టులో కనిపించి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. వయసులో చిన్నది అయినా తన అందంతో, టాలెంట్ తో అందరిని అబ్బురపరుస్తోంది అని చెప్పవచ్చు.