Adah Sharma (Source: Instagram)
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించినా కూడా కొందరు హీరోయిన్స్‌కు లక్ కలిసిరాదు. అదా శర్మ కూడా అదే స్టేజ్ నుండి బయటికి వచ్చింది.
Adah Sharma (Source: Instagram)
చాలామంది ఇతర హీరోయిన్లలాగా కాకుండా అదా శర్మకు బాలీవుడ్లో త్వరగానే అవకాశం లభించింది.
Adah Sharma (Source: Instagram)
‘1920’ అనే హారర్ సినిమాతో ముందుగా బాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమయ్యింది అదా శర్మ.
Adah Sharma (Source: Instagram)
హిందీలో హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన తర్వాతే అదా శర్మకు సౌత్ నుండి అవకాశాలు రావడం మొదలయ్యింది.
Adah Sharma (Source: Instagram)
ముందుగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’తో టాలీవుడ్ డెబ్యూ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Adah Sharma (Source: Instagram)
అలా సౌత్, నార్త్ అంతా కవర్ చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది.
Adah Sharma (Source: Instagram)
తెలుగులో సెకండ్ హీరోయిన్గా అవకాశాలు వచ్చినా కూడా అదా శర్మ వాటిని కాదనకుండా చేసింది.
Adah Sharma (Source: Instagram)
ఇక 2023లో విడుదలయిన ‘కేరళ స్టోరీ’ అనే సినిమాలో నటించి అదా దేశమంతటా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
Adah Sharma (Source: Instagram)
‘కేరళ స్టోరీ’ తర్వాత అదా శర్మకు డిమాండ్ పెరిగింది. సినిమాల్లో బిజీ అయినా సోషల్ మీడియాలో మాత్రం తను చాలా యాక్టివ్.
Adah Sharma (Source: Instagram)
తాజాగా ట్రెడీషినల్‌గా రెడీ అయ్యి క్యూట్ స్మైల్‌తో అందరినీ ఫిదా చేసే ఫోటోలు షేర్ చేసింది అదా శర్మ.