Rakul Preeth Singh (Source /Instagram)
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి మూవీతోనే క్రేజ్ ను అందుకుంది రకుల్ ప్రీత్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో పరిచయమైంది.. తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Rakul Preeth Singh (Source /Instagram)
ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో రకుల్ నటించింది. కానీ ఈ మధ్య మాత్రం తెలుగులో కనిపించలేదు. ఐరన్ లెగ్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది.
Rakul Preeth Singh (Source /Instagram)
బాలీవుడ్ లో బిజీ అయిన రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.
Rakul Preeth Singh (Source /Instagram)
ఇటీవల తెలుగులో రకుల్ నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. అటు బాలీవుడ్ లో కూడా ఏమన్నా నటించిన సినిమాలో భారీ విజయాన్ని అని సొంతం చేసుకోలేదు.
Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కారు డోర్ ఓపెన్ చేసి దానిపై నిలబడి వొంగి అందాల విందు చేసింది.. ఎద అందాలతో గుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది.
Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ హాట్ గా ఉండటంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వాటిపై కామెంట్స్ వినిపిస్తున్నాయి.