Sree Mukhi (Source: Instragram)
అందాల తార.. ప్రముఖ హీరోయిన్.. ప్రముఖ యాంకర్ గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకుంది శ్రీముఖి. తన నటనతోనే కాదు అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. స్టార్ సెలబ్రిటీల ఫేవరెట్ యాంకర్ గా పేరు దక్కించుకుంది.
Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర షోలలో సందడి చేయడమే కాకుండా వెండితెర సినిమా ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ వాటి సక్సెస్ లో భాగమవుతోంది.
Sree Mukhi (Source: Instragram)
అంతేకాదు పలు అవార్డు ఫంక్షన్లకి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈమె.. ఈమధ్య బిగ్ బాస్ అగ్ని పరీక్ష వంటి షోలకి కూడా హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Sree Mukhi (Source: Instragram)
అలా యాంకర్ గా బిజీగా ఉన్న ఈమె అభిమానులను అలరించడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందమైన వస్త్రధారణతో అభిమానులను సైతం మైమరపింప చేస్తూ ఉంటుంది.
Sree Mukhi (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి షేర్ చేసిన పట్టు పరికిణి అందాలు ఈమెకు మరింత అందాన్ని తీసుకొచ్చి పెట్టాయని చెప్పవచ్చు.
563802226_18542433394052139_8620682804370002578_n