Shriya Saran (Source: Instragram)
శ్రియా శరణ్.. ప్రముఖ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది శ్రియా శరణ్.
Shriya Saran (Source: Instragram)
తన అందంతో, అభినయంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె కరోనా సమయంలో ఇండస్ట్రీకి దూరమై పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
Shriya Saran (Source: Instragram
ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన ఈమె.. ఇటీవల మిరాయ్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Shriya Saran (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బిజీగా మారిన ఈమె తాజాగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది.
Shriya Saran (Source: Instragram)
పింక్ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోస్తూ తన భర్తతో కలిసి రొమాంటిక్ గా ఫోటోలు షేర్ చేసింది.
Shriya Saran (Source: Instragram)
తాజాగా శ్రియా శరణ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.