Raashii khanna (Source: Instragram)
రాశి ఖన్నా.. ఈ మధ్యకాలంలో వరుసగా అవకాశాలు అందుకుంటూ జోరు పెంచింది. తాజాగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
Raashii khanna (Source: Instragram)
ఇందులో ఈమెతోపాటు శ్రీ నిధి శెట్టి కూడా మరో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది.
Raashii khanna (Source: Instragram)
అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్నారు చిత్ర బృందం.
Raashii khanna (Source: Instragram)
అందులో భాగంగానే రాశి ఖన్నా కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Raashii khanna (Source: Instragram)
తాజాగా చీర కట్టులో దర్శనం ఇచ్చిన ఈమె అందులో నడుము వంపులను చూపిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Raashii khanna (Source: Instragram)
స్లీవ్ లెస్ బ్లౌజులో ఎద అందాలను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే అటు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది రాశి ఖన్నా.