Aditi Rao Hydari (Source: Instagram)
నటిగా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి వైవిధ్యభరితమైన పాత్రలకే ఓటు వేసింది అదితి రావు హైదరీ.
Aditi Rao Hydari (Source: Instagram)
ముందుగా బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది అదితి.
Aditi Rao Hydari (Source: Instagram)
ఆ తర్వాత బాలీవుడ్లోనే కాదు.. సౌత్‌లో కూడా తనకు హీరోయిన్గా అవకాశాలు రావడం మొదలయ్యింది.
Aditi Rao Hydari (Source: Instagram)
తను నటించిన సినిమాలు హిట్ అయినా కాకపోయినా అదితి యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
Aditi Rao Hydari (Source: Instagram)
సౌత్‌లో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోలతో, దర్శకులతో పనిచేసే అవకాశం దక్కించుకుంది అదితి రావు హైదరీ.
Aditi Rao Hydari (Source: Instagram)
అందులో భాగంగానే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్‌లో బిబ్బోజాన్ పాత్రలో కనిపించింది.
Aditi Rao Hydari (Source: Instagram)
బిబ్బోజాన్ పాత్రలో నటించినందుకు అదితి రావు హైదరీ తాజాగా తన మొదటి అవార్డ్ అందుకుంది.
Aditi Rao Hydari (Source: Instagram)
బెస్ట్ పాపులర్ యాక్టర్‌గా ఓటీటీ అవార్డ్ అందుకున్న అదితి రావు హైదరీ.. తన సంతోషాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంది.