Rakul Preet Singh (Source: Instagram)
ఈరోజుల్లో పెళ్లయిన హీరోయిన్స్ కూడా సినిమాల్లో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.
Rakul Preet Singh (Source: Instagram)
టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమయిన రకుల్.. ఆ తర్వాత బాలీవుడ్ బాటపట్టింది.
Rakul Preet Singh (Source: Instagram)
బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన తర్వాత అక్కడే ఒక హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Rakul Preet Singh (Source: Instagram)
పెళ్లి తర్వాత ఇప్పటివరకు ఒకేఒక్క సినిమాలో కనిపించింది రకుల్. అది కాకుండా పూర్తిగా సోషల్ మీడియాతోనే తన ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
Rakul Preet Singh (Source: Instagram)
తాజాగా బెడ్‌పై వింత ఫోజులతో మనసారా నవ్వుతూ ఫోటోలు షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.