Aishwarya Rajesh (Source: Instragram)
ఐశ్వర్య రాజేష్ పేరుకే తెలుగమ్మాయి అయినా కోలీవుడ్ లో భారీ పాపులర్ కి సొంతం చేసుకుని, స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది..
Aishwarya Rajesh (Source: Instragram)
తన అందంతో, నటనతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఈ ఏడాది తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటించి అబ్బురపరిచింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు లభించడం లేదు.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ సోషల్ మీడియాలో కూడా నిత్యం సందడి చేస్తోంది.
Aishwarya Rajesh (Source: Instragram)
అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు చీర కట్టులో కనిపించి ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు సూట్ వేసుకొని లేడీ బాస్ లా అవతారం ఎత్తింది.
Aishwarya Rajesh (Source: Instragram)
అయినా సరే గ్లామర్ వలకబోస్తూ అందాలతో ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.