Aishwarya Rajesh (Source: Instagram)
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఆ రేంజ్లో హిట్ అవ్వడానికి అందరు కీ రోల్ ప్లే చేశారు. అందులో ఐశ్వర్య రాజేశ్ ఒకరు.
Aishwarya Rajesh (Source: Instagram)
ఆ సినిమాలో వెంకటేశ్ భార్యగా భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటన ఫ్యామిలీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది.
Aishwarya Rajesh (Source: Instagram)
ఇప్పటివరకు తను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మరో ఎత్తుగా మారిపోయింది.
Aishwarya Rajesh (Source: Instagram)
ఎప్పుడూ ట్రెడీషినల్గా కనిపించే ఐశ్వర్య.. అప్పుడప్పుడు మోడర్న్ డ్రెస్సులో కూడా అలరిస్తుంది.
Aishwarya Rajesh (Source: Instagram)
తాజాగా ఒక మోడర్న్ డ్రెస్లో కనిపించిన ఐశ్వర్య రాజేశ్.. ఎలా ఉన్నా అందంగానే ఉంటుందని ఫ్యాన్స్ దగ్గర ప్రశంసలు కొట్టేస్తోంది.