BigTV English

Akhanda 2 film: బాలకృష్ణ ‘అఖండ 2’ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

Akhanda 2 film: ఎట్టకేలకు బాలకృష్ణ-బోయపాటి కాంబోలో రానున్న మూవీ ‘అఖండ 2 తాండవం’.

Akhanda 2 film Opening ceremony
Akhanda 2 film Opening ceremony

దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి.

Akhanda 2 film Opening ceremony
Akhanda 2 film Opening ceremony

14 రీల్స్ పతాకంపై రామ్ అచంట, గోపి అచంట దీన్ని నిర్మిస్తున్నారు.

Akhanda 2 film Opening ceremony

Akhanda 2 film Opening ceremony

డైరెక్టర్ బోయపాటి శ్రీను-బాలకృష్ణకు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.

Akhanda 2 film Opening ceremony
Akhanda 2 film Opening ceremony

ఈ చిత్రాన్ని బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పిస్తున్నారు.

Akhanda 2 film Opening ceremony
Akhanda 2 film Opening ceremony

ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆధ్యాత్మికను చూపిస్తూ శివలింగం, రుద్రాక్షలు, హిమలయాలను చూపించాడు డైరెక్టర్.

గతంలో వీరిద్దరి బాంబోలో సింహ, లెజెండ్, అఖండ వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. ఇది నాలుగో చిత్రం.

Akhanda 2 film Opening ceremony
Akhanda 2 film Opening ceremony

ఈ చిత్రంలో బాలకృష్ణను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లబోతోందనేది త్వరలో యూనిట్ వెల్లడించనుంది.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×