Anasuya Bharadwaj (Source: Instragram)
జబర్దస్త్ యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ప్రస్తుతం సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ అటు విలన్ గా కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్న ఈమె ఇటు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్ళిన ఈమె.. అక్కడ సిగిరయా కొండను ఎక్కి తన లైఫ్లో అత్యంత సాహసం చేసి ఆ క్షణాలను అభిమానులతో పంచుకుంది
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇకపోతే శ్రీలంకలోనే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న వీరు సరదాగా ఫ్యామిలీతో కలిసి అక్కడే స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ తన ఆనందాన్ని మరోసారి అభిమానులతో పంచుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
తన కొడుకులు, భర్తతో కలిసి స్విమ్మింగ్ చేస్తూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instragram)
ప్రస్తుతం వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.