anasuya bharadwaj (1)
Anasuya Comes Nagula Panchami Theme in her Latest Photoshoot: అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య వెండితెరపై కంటే సోషల్ మీడియాలో ఈమె సందడి ఎక్కువగా కనిపిస్తోంది.
anasuya bharadwaj (2)
ఒకప్పుడు యాంకర్ గా బుల్లితెరపై తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు సోషల్ మీడియాను టార్గెట్ చేసి అందాలు ఆరబోస్తోంది. తరచూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతోంది.
anasuya bharadwaj (3)
తాజాగా ఈ అందాల యాంకరమ్మ చీరకట్లులో సెగలు రేపింది. పాము కళ్లాలంటి లెన్స్ పెట్టి.. గోల్డ్ అండ్ బ్లాక్ చీరలో నాగిలా ఒంపుసొంపులతో నెటిజన్స్ దృష్టిని తన వైపుకు తిపుకుంది. ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
anasuya bharadwaj (4)
ఇలా అనసూయను చూసి నెటిజన్స్ బాబోయ్.. ఏంటీ ఆరాచకమ్మ అనసూయ.. కుర్రకారు గుండెలు ఏమైపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మామూలుగా అనసూయ లుక్ మత్తెక్కిస్తుంది.. ఈసారి పాము కళ్లతో మరింత మత్తు ఎక్కించేస్తోందంటూ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
anasuya bharadwaj (5)
ఇవాళ నాగుల పంచమి సందర్భంగా అనసూయ ఇలా ఫోటోషూట్ ప్లాన్ చేసింది. ఇదిలా ఉంటే జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.
anasuya bharadwaj (6)
బుల్లితెరపై యాంకర్ చేస్తూనే.. మరోవైపు సినిమా ఈవెంట్స్ హోస్ట్ గా చేసింది. అలా సినిమాల్లో నటిగా చాన్స్ కోట్టేసింది. పలు సినిమాల్లో అడపదడపా సినిమాలు చేస్తూ.. కీలక పాత్రలు చేసేంతగా గుర్తింపు పొందింది.
anasuya bharadwaj (7)
సుకుమార్ రంగస్థలంలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇప్పటికీ కొందరు అమెను రంగమ్మత్త అని క్యూట్ గా పిలుస్తుంటారు. అలాగే లీడ్ రోల్లోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం యాంకరింగ్ గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి నటిగా రాణిస్తోంది.
anasuya bharadwaj (8)
మరోవైపు టీవీ షోలకు జడ్జీగా కూడా వ్యవరిస్తోంది. ప్రముఖ టీవీ చానళ్ల వస్తున్న కిర్రాక్ బాయ్ కిలాడీ లేడిస్ షోకి జడ్జీగా వ్యహరించింది. రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ పూర్తి చేసుకున్నారు.
anasuya bharadwaj (9)
ప్రస్తుతం విరామ సమయం దొరకడంతో ఫ్యామిలీతో సరదాగా గడుపుతోంది. ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఈ రంగమ్మత్త.. వెండితెరపై, బుల్లితెరపై అటూ సోషల్ మీడియాలోనూ తన హవా చూపిస్తోంది. చివరిగా అనసూయ పుష్ప 2 లో కనిపించింది.