Vishnu Priya (Source: Instagram)
ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ 'పోవే పోరా' అనే షో ద్వారా యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత పలు షోలలో చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది.
Vishnu Priya (Source: Instagram)
బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన ఈమె, అక్కడ తన టాలెంట్ ను నిరూపించుకుంది. ముఖ్యంగా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది.
Vishnu Priya (Source: Instagram)
పైగా టైటిల్ ఫేవర్ గా బరిలోకి దిగింది. కానీ అక్కడ పృథ్వితో ప్రేమాయణం నడిపే, కాస్త ఆటలో వెనుకడుగు వేసింది. దాంతో ఫైనల్ కి చేరకుండానే ఎలిమినేట్ అయింది.
Vishnu Priya (Source: Instagram)
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు షోలు చేస్తూ సందడి చేస్తున్న ఈమె సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
Vishnu Priya (Source: Instagram)
అయితే ఈసారి కాస్త భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. తన నానమ్మ కట్టిన చీరను కట్టుకొని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా బ్లూ కలర్ లీవ్లెస్ బ్లౌజ్ ధరించి, ఆ చీరకు కొత్త రంగులు తీసుకొచ్చింది.
Vishnu Priya (Source: Instagram)
మొత్తానికి అయితే తన నానమ్మ చీరలో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం విష్ణు ప్రియ చీర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.