BigTV English

Tripti Dimri Hot Photos: అందంతోనే ఆఫర్లు కొట్టేస్తున్న హాట్ బ్యూటీ..!

Tripti Dimri Hot Photos: అందంతోనే ఆఫర్లు కొట్టేస్తున్న హాట్ బ్యూటీ..!

Tripti Dimri:ఒక్కో సినిమా కొందరు నటీ నటుల్ని ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా చేస్తాయి.


Tripti Dimri:
Tripti Dimri:

అందులో ముందు వరుసలో ఉంటుంది నటి త్రిప్తి డిమ్రి.

Tripti Dimri:
Tripti Dimri:

ఈ అందాల బ్యూటీ 2017లో పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.


Tripti Dimri:
Tripti Dimri:

ఆ తర్వత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది.

ఆపై 2018లో లైలా మజ్నులో తొలిసారి ప్రధాన పాత్రలో నటించి అలరించింది.

Tripti Dimri
Tripti Dimri

ఇక రీసెంట్‌గా రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన యానిమల్ సినిమాలో నటించింది.

Tripti Dimri
Tripti Dimri

ఈ సినిమాతో త్రిప్తి డిమ్రి కెరీర్ మారిపోయింది.

Tripti Dimri
Tripti Dimri

ఈ సినిమాలో ఆమె అందం, నటనకు సినీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Tripti Dimri
Tripti Dimri

దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూ.. మరోవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది.

Tripti Dimri
Tripti Dimri

ఈ బ్యూటీ తన అందంతోనే వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

Tripti Dimri
Tripti Dimri

ఇందులో భాగంగానే ఇప్పుడు వార్ 2 మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

Tripti Dimri
Tripti Dimri

అయితే ఎన్టీఆర్‌కి జోడీగానా లేక హృతిక్ రోషన్‌కు జోడీగానా అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×