Anshu Ambani (Source: Instragram)
అన్షు అంబానీ.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
Anshu Ambani (Source: Instragram)
ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించిన ఈమె అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైపోయి విదేశాలలో సెటిల్ అయ్యింది.
Anshu Ambani (Source: Instragram)
ఇటీవలే మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈమె తన అందంతో నటనతో ఆకట్టుకుంది.
Anshu Ambani (Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న అన్షు అంబానీ.. తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి శిల్పా శెట్టి బాష్టియన్ రెస్టారెంట్ ను సందర్శించింది.
Anshu Ambani (Source: Instragram)
అక్కడ ఇష్టమైన ఆహారాన్ని స్నేహితురాలితో కలిసి సేవించిన అన్షు అంబానీ ఆ తర్వాత రెస్టారెంట్ లోని అందాలను అభిమానులతో పంచుకుంది.
Anshu Ambani (Source: Instragram)
రెస్టారెంట్ కు సంబంధించిన ఫోటోలతో పాటు ఇక్కడ తన అందంతో ఆకట్టుకున్న అన్షు అంబానీ మరొకసారి వార్తల్లో నిలిచిందని చెప్పవచ్చు.