Anupama parameswaran (Source: Instagram)
అనుపమ పరమేశ్వరన్ సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. ఒకప్పుడు చీర కట్టులో కనిపించే అందరిని అలరించింది.. అంతేకాదు అనుపమ అంటేనే పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు పలు చిత్రాలు కూడా చేసింది.
Anupama parameswaran (Source: Instagram)
కానీ ఇలాగే ఉంటే అవకాశాలు రావని భావించిందేమో తెలియదు కానీ ఆ తర్వాత గ్లామర్ ఒలకబోయడం మొదలుపెట్టింది.
Anupama parameswaran (Source: Instagram)
అలా తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. పరదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు కిష్కింధపురి అంటూ మరో సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది.
Anupama parameswaran (Source: Instagram)
అంతేకాదు మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె.. తాజాగా అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
Anupama parameswaran (Source: Instagram)
అందులో కాటన్ చీర కట్టి అభిమానులను ఆకట్టుకుంది. అనుపమను ఇలా చూసేసరికి చాలా రోజులైంది. పాత అనుపమ మరింత అందంగా కనిపిస్తోంది. అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Anupama parameswaran (Source: Instagram)
తాజాగా అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.