Sree Mukhi (Source:Instragram)
యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రీముఖి.. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాలలో చేసింది.
Sree Mukhi (Source:Instragram)
అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేక బుల్లితెరపైనే సెటిల్ అయ్యింది.
Sree Mukhi (Source:Instragram)
ప్రస్తుతం పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. అటు అవార్డ్స్ ఫంక్షన్లకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
Sree Mukhi (Source:Instragram)
ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోతో ప్రేక్షకులను అలరిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Sree Mukhi (Source:Instragram)
అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో కనిపించి మరింత అందంగా ఆకట్టుకుంది. ఇందులో సింపుల్ లుక్ లో కనిపించినప్పటికీ నడుము అందాలను హైలెట్ చేస్తూ హీరోయిన్ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తోంది.
Sree Mukhi (Source:Instragram)
ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నడుము మడతలు చూసి అబ్బాయిల సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.