Nayani Pavani (Source:Instragram)
ప్రముఖ బ్యూటీ నయని పావని గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Nayani Pavani (Source:Instragram)
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె అడుగుపెట్టిన మొదటి వారంలోనే బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ కి వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి అక్కడ 5 వారాలు కొనసాగింది.
Nayani Pavani (Source:Instragram)
ఇకపోతే డబ్బులు కోసమే హౌస్ లోకి వెళ్లానని చెప్పిన ఈమె..ఒకే సమయంలో తండ్రి మరణించడం, మరొకవైపు బ్రేకప్ అన్ని జరిగిపోయాయి అంటూ తెలిపింది.
Nayani Pavani (Source:Instragram)
ఇకపోతే ఇటీవలే కాకమ్మ కథలు షోలో పాల్గొని తన బాధను వెల్లబుచ్చుకున్న ఈమె తాజాగా ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంది.
Nayani Pavani (Source:Instragram)
అందులో రెడ్ కలర్ చీరలో రెడ్ మిర్చీ లా కనిపిస్తూ ఘాటు అందాలు వలకబోస్తూ చూపరులను ఆకట్టుకుంది.
Nayani Pavani (Source:Instragram)
ఇక ప్రస్తుతం నయనీ పావని షేర్ చేసిన ఈ ఫోటోలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. గ్లామర్ వలకబోస్తున్న ఈమెకు సినిమాలలో అవకాశాలు లభిస్తాయేమో చూడాలి అని ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.