Janhvi Kapoor (Source: Instragram)
జాన్వీ కపూర్.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా, దివంగత నటీమణి శ్రీదేవి కూతురుగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Janhvi Kapoor (Source: Instragram)
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ఇప్పుడు తెలుగులో కూడా అంతే స్పీడుగా అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.
Janhvi Kapoor (Source: Instragram)
ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు నాని అప్కమింగ్ మూవీలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
Janhvi Kapoor (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా వైట్ టీ షర్ట్ , బ్లాక్ జీన్స్ ధరించిన ఈమె పైన బ్లూ డెనిమ్ జాకెట్ ధరించింది. అయితే ఇప్పుడు ఆ జాకెట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Janhvi Kapoor (Source: Instragram)
దీనిపై జగదేకవీరుడు అతిలోకసుందరి పోస్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి శ్రీదేవితో పాటు విలన్ అంబరీష్ పూరి ఫోటోలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు.
Janhvi Kapoor (Source: Instragram)
మొత్తానికి అయితే జాన్వీ జాకెట్ పై జగదేకవీరుడు అతిలోకసుందరి పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.