Sridevi Apalla (Source: Instagram)
నాని నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్టు’ మూవీలో జాబిలి పాత్రలో కనిపించింది శ్రీదేవి ఆపళ్ల.
Sridevi Apalla (Source: Instagram)
జాబిలి అనే పాత్రలో తనను తప్పా ఎవరినీ ఊహించుకోలేమేమో అనే రేంజ్లో యాక్ట్ చేసి ఆకట్టుకుంది శ్రీదేవి.
Sridevi Apalla (Source: Instagram)
తాజాగా చీరకట్టులో ఫోటోలు షేర్ ఫాలోవర్స్‌ను అలరిస్తోంది ఈ జాబిలి.
Sridevi Apalla (Source: Instagram)
ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా సైడ్ క్యారెక్టర్లకు పరిమితమయిన శ్రీదేవి.. ‘కోర్టు’తో హీరోయిన్గా మారింది.
Sridevi Apalla (Source: Instagram)
ఇప్పటికీ ‘కోర్టు’ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.