Daksha Nagarkar (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ దక్ష నాగర్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ , తెలుగు సినిమా నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. కన్నడ సినిమా 'భూగత' అనే చిత్రంతో 2007లో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.
Daksha Nagarkar (Source: Instragram)
ఇక 2015లో 'ఏకే రావు పీకే రావు' సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈమె, 2021 లో విడుదలైన జాంబిరెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Daksha Nagarkar (Source: Instragram)
ఇక జాంబిరెడ్డి సినిమాలో నటనతో, అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె హుషారు, బంగార్రాజు, రావణాసుర, లవ్ మీ, స్వాగ్ వంటి చిత్రాలు ఈమెకు మంచి గుర్తింపును అందించాయి.
Daksha Nagarkar (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటో షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మామిడి తోట నుండి అభిమానులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
Daksha Nagarkar (Source: Instragram)
ఇప్పుడే కాపుకు వచ్చిన మామిడి పిందెలను చెట్టు నుండి నేరుగా చేతిలో పట్టుకొని ఎవరు నాతో పిక్నిక్ కి వస్తారు? అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది.
Daksha Nagarkar (Source: Instragram)
ఇక ప్రస్తుతం దక్ష నాగర్కర్ చేసిన ఈ ఆఫర్ కి అభిమానులు సైతం పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మామిడి తోటలో మంచి విందు చేద్దాం అంటూ కొంతమంది అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.