Disha Patani: హీరోయిన్ దిశా పఠానీ గురించి చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో కంటే ఫోటోలతో బాగా పాపులర్ అయ్యింది.

వాటి ద్వారా ఆ తర్వాత గ్లామర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టేసింది. టాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన లక్నో బ్యూటీ, వెనుదిరిగి చూసుకోలేదు.

ట్రెండ్‌కు అనుగుణంగా, యూత్‌ని ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.

ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అవుతున్నా, సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. ఏడాదికి ఒకటీ లేదా రెండు మాత్రమే చేసుకుంటూ వచ్చింది.

మూడు పదుల వయసొచ్చినా, తానింకా అప్పటి మాదిరిగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. రీసెంట్‌గా దిశా ఓ బీచ్‌కి వెళ్లింది.

ప్రకృతి అందాలను చూసి ఆమెకి ఏమనిపించిందో తెలీదు. నేచర్ అందానికి ఆమె అందం తోడయ్యింది.

ఆమెకి సంబంధించిన బీచ్ ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.