Divya Bharathi (Image Source: Instagram)
కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Divya Bharathi (Image Source: Instagram)
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో దివ్య భారతి హీరోయిన్ గా పరిచయమైంది.
Divya Bharathi (Image Source: Instagram)
మొదటి సినిమాతోనే అటు తమిళ్ లో.. ఇటు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది దివ్య భారతి.
Divya Bharathi (Image Source: Instagram)
బ్యాచిలర్ మూవీ తరువాత కోలీవుడ్ లో వరుస ఛాన్స్ లు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది దివ్య భారతి.
Divya Bharathi (Image Source: Instagram)
ఇక తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాతో దివ్య భారతి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Divya Bharathi (Image Source: Instagram)
ప్రస్తుతం గోట్ సినిమా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడంతో ఆగిపోయిందని టాక్. ఈ సినిమా రిలీజ్ అయితే దివ్య భారతి మరింత హైప్ ను అందుకుంటుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
Divya Bharathi (Image Source: Instagram)
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో దివ్య భారతి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక నేడు ఈ చిన్నదాని పుట్టినరోజు.
Divya Bharathi (Image Source: Instagram)
బీచ్ ఒడ్డున దివ్య భారతి బర్త్ డే వేడుకలు సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. వైట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఈ ముద్దగుమ్మ అదరగొట్టేసింది. తనకు విష్ చేసిన వారందరికీ థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.