Hebah Patel (Source: Instagram)
కొందరు హీరోయిన్లకు కెరీర్ మొదట్లోనే మంచి సక్సెస్ లభించినా ఆ తర్వాత అన్నీ డిశాస్టర్లే ఎదురవుతాయి. అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు.
Hebah Patel (Source: Instagram)
హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించిన ‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Hebah Patel (Source: Instagram)
‘కుమారి 21 ఎఫ్’ తర్వాత టాలీవుడ్లో హెబ్బా పటేల్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు.
Hebah Patel (Source: Instagram)
ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేసినా మళ్లీ ఆ రేంజ్లో హిట్ చూడలేకపోయింది హెబ్బా.
Hebah Patel (Source: Instagram)
కెరీర్లో అప్పుడప్పుడు హిట్లు దక్కినా అవి తన కెరీర్‌కు పెద్దగా ముందుకు నడిపించలేకపోతున్నాయి.
Hebah Patel (Source: Instagram)
అయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను హ్యాపీ చేస్తోంది. తాజాగా యెల్లో శారీలో క్యూట్ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేసింది.