Meenakshi Chaudhary (Source: Instagram)
ప్రస్తుతం టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్‌తో వెలిగిపోతోంది మీనాక్షి చౌదరీ.
Meenakshi Chaudhary (Source: Instagram)
ఇటీవల మీనాక్షి ఏ సినిమాలో నటించినా అది సూపర్ డూపర్ హిట్ అయిపోతోంది.
Meenakshi Chaudhary (Source: Instagram)
అందుకే మీనాక్షి చౌదరీకి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Meenakshi Chaudhary (Source: Instagram)
తాజాగా తన ఫాలోవర్స్‌ను అలరించడం కోసం చీరకట్టులో ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Meenakshi Chaudhary (Source: Instagram)
చీరకట్టులో ఒంటి నిండా నగలతో మీనాక్షి తెగ ముద్దొచ్చేస్తుందని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.