BigTV English

Medha Shankr: క్యూట్ అందాలతో కుర్రాళ్ల మనసు దోచేసిన మేధా శంకర్..

Medha Shankr: క్యూట్ అందాలతో కుర్రాళ్ల మనసు దోచేసిన మేధా శంకర్..


Medha Shankr Latest Photos: 12th ఫెయిల్ నటి మేధా శంకర్ కు రోజు రోజుకూ నెట్టింట ఫోలోయింగ్ పెరిగిపోతోంది.

నోయిడాలో పుట్టి పెరిగింది మేధా శంకర్. ఫాషన్ మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసి, మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఎఫ్ బీబి ఫెమినా మిస్ ఇండియా (2016) పోటీల్లో మెరిసింది.


ఈ బ్యూటీ సితార్, హార్మోనియం, కీబోర్డు ప్లే చేయగలదు.

నటనపై ఉన్న ఆశక్తితో ముంబయికి మకాం మార్చింది. “విత్ యు ఫర్ యు ఆల్వేజ్” అనే లఘు చిత్రంతో నటించింది.

బ్రిటీష్ సిరీస్ బీకమ్ హౌజ్(2019), మరో సిరీస్ దిల్ బేకరార్(2021) లో కీలక పాత్రలు పోషించింది ఈ ముద్దుగుమ్మ.

శాదీస్తాన్ (2021) తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఆ సినిమాలో అర్షి మోదీగా ఆకట్టుకుంది.

2022 లో వచ్చిన మ్యాక్స్, “మిస్ అండ్ మ్యూజకీ” లో బాయ్ ఫ్రెండ్ ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను ఆకట్టుకుంది. ఈ మూవీ పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్ట్ వల్ లో ప్రదర్శితమవడం విశేషం.

ఆ తర్వాత 12th ఫెయిల్ లో శ్రద్ధా జోషీగా నటించి మంచి గుర్తింపుపొందింది. ఆ సినిమాలో బోలో నా పాటును పాడి అలరించింది కూడా.

ఈ సినిమా విడుదలకు ముందు 16 వేల ఫోలోవర్స్ కలిగి ఉన్న తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా.. విడుదల తర్వాత 20 లక్షల ఫాలోవర్స్ కి చేరుకుంది. దీంతో మేధా ఎంతగా మాయ చేసిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధ.. ఆత్మవిశ్వాసంతో , పట్టుదలతో ఉంటేనే ఏదైనా సాధించగలం అని ఓ ఇంటర్వూలో పేర్కొంది.

Related News

Rukmini Vasanth: రెడ్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న రుక్మిణి వసంత్!

Ananya Nagalla :  గ్లామర్ తో చంపేస్తున్న అనన్య.. క్యూట్ లుక్ లో ఏముంది రా..!

Sivani Nagaram: రెడ్ శారీలో ఘాటేక్కిస్తున్న శివాని.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Shriya Saran: అమృతం గానీ తాగేశావా ఏంటీ? 42 ఏళ్లలోనూ ఏంటా అందం.. ఎర్ర చీరలో కైపెక్కిస్తున్న శ్రియా!

Pragya Jaiswal : పింక్ లెహంగాలో ప్రగ్యా న్యూ స్టిల్స్.. మతిపోగొడుతుంది మావ..

Meenakshi Chaudary : చీరలో మనసు దోచుకున్న మీనాక్షి.. అబ్బా చూడకుండా ఉండలేరు..!

Big Stories

×