Janhvi Kapoor: దేవర మూవీతో బాగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ జాన్వీకపూర్.
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఆరేళ్లలో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది.
లక్షల్లో అభిమానులను పోగోసుకుంది. అలనాటి శ్రీదేవి కంటే జాన్వీకపూర్‌గా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకుంది.
దేవర మూవీ తర్వాత ప్రస్తుతం వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడింది.
ఈ క్రమంలో అభిమానులకు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా తాను తీసుకున్న ఫోటోషూట్ లతో వారిని అలరించే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
మరాఠీ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
ఆమె కాల్షీట్లు దొరక్క సినిమాలు పెండింగ్‌లో పెట్టిన సందర్భాలు లేకపోలేదు.
ఆమెకి సంబంధించి ఫోటోషూట్ పై ఓ లుక్కద్దాం.