Janhvi Kapoor (Source: Instragram)
జాన్వీ కపూర్.. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె అతిలోకసుందరి.. అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Janhvi Kapoor (Source: Instragram)
ధడక్ 2 సినిమాతో నటిగా మారిన ఈమె.. నిర్మాతల మనిషిగా కూడా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ లోనే అన్ని ఖర్చులను భరిస్తూ నిర్మాతలకు అండగా నిలుస్తోంది.
Janhvi Kapoor (Source: Instragram)
తన తండ్రి ఒక నిర్మాత కావడంతో ఆ అలవాటు అలాగే వచ్చిందని.. నిర్మాతలు పడే కష్టాలను తాను స్వయంగా చూసిందని ఇటీవల నిర్మాత బోనీ కపూర్ కూడా తెలిపారు.
Janhvi Kapoor (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం తెలుగు, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న జాన్వి కపూర్.. తాజాగా దేవకన్యను తలపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Janhvi Kapoor (Source: Instragram)
ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫ్రాక్ లో మరింత అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Janhvi Kapoor (Source: Instragram)
తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అమ్మడి అందాన్ని దేవకన్యతో పోలుస్తున్నారు ఫాలోవర్స్.