Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ మూవీ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Janvikapoor (Source /Instagram )
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ మొదటి సినిమాతో హీరోయిన్ గా మంచి ఇమేజ్ ను దక్కించుకుంది.
Janvikapoor (Source /Instagram )
జాన్వీ కపూర్ ప్రస్తుతం అటు హిందీతో పరమ్ సుందరి, ఇటు తెలుగులో రామ్ చరణ్ తో పెద్ది మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే.
Janvikapoor (Source /Instagram )
తాజాగా జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.. కట్ చేసిన బ్యాంగ్స్ నాకెప్పుడూ ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలు షేర్ చేసింది
Janvikapoor (Source /Instagram )
ఆమె లేటెస్ట్ హెయిర్ స్టైల్ క్యూట్ గా ఉంది. ఈ ఫొటోల్లో ఆమె బార్బీ బొమ్మలా కనిపిస్తోంది.. చాలా మంది అభిమానులు జాన్వీ లుక్ చూసి రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేశారు.
Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఫ్యాన్స్ ఆ ఫోటోలను చూసిన ఫిదా అవుతున్నారు.