Kajal Agarwal (Source:Instragram)
ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు తెలుగు వారి చందమామగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Kajal Agarwal (Source:Instragram)
ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో జతకట్టిన ఈమె అటు రామ్ చరణ్ తో ఇటు చిరంజీవితో కూడా నటించి, తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది.
Kajal Agarwal (Source:Instragram)
కెరియర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి కాస్త దూరమైన ఈమె, ఆ తర్వాత వెంటనే పండంటి బాబుకు జన్మనిచ్చింది.
Kajal Agarwal (Source:Instragram)
ఇక పెళ్లయిన తర్వాత కూడా తరగని అందంతో మళ్లీ చందమామలా కనిపించి అబ్బురపరిస్తోంది కాజల్ అగర్వాల్.
Kajal Agarwal (Source:Instragram)
ఇక ఈ మధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మళ్లీ అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తాజాగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసి అలరించింది.
Kajal Agarwal (Source:Instragram)
పైన స్లీవ్ లెస్ టాప్ ధరించి, బాటమ్ ఫిష్ కట్ అవుట్ ఫిట్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఔట్ ఫిట్ లో కాజల్ అగర్వాల్ చాలా అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.