Today Movies in TV : థియేటర్లలో సినిమా చూడాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది మాత్రం టీవీలలో వచ్చే సినిమాలను మిస్ అవ్వకుండా చూడాలని అనుకుంటారు. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన సినిమాలు కొద్ది రోజులకు టీవీలలో ప్రసారమవుతున్నాయి అందుకనే ఎక్కువమంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు కొత్త పాత సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తూ ఉంటాయి.. ఈమధ్య టీవీ చానల్స్ వీకెండ్స్ తో పాటు వీక్ డేస్లలో కూడా సరికొత్త సినిమాలతో అలరిస్తూ ఉంటాయి. మరి ఈ బుధవారం ఎటువంటి సినిమాలు టీవీలలో ప్రసారమవుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. కొత్త సినిమాలు ఎక్కువగా జెమినీ టీవీలో ప్రసారమవుతుంటాయి.
ఉదయం 8.30 గంటలకు- అల్లరి అల్లుడు
మధ్యాహ్నం 3 గంటలకు- మజ్ను
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- రాక్షసుడు
ఉదయం 10 గంటలకు- రాజా విక్రమార్క
మధ్యాహ్నం 1 గంటకు- ముద్దుల ప్రియుడు
సాయంత్రం 4 గంటలకు- కెమెరామెన్ గంగతో రాంబాబు
సాయంత్రం 7 గంటలకు- సైరా నరసింహ రెడ్డి
రాత్రి 10 గంటలకు- ఇష్క్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- బ్రో
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. బుధవారం ఈ ఛానల్లో వచ్చే సినిమాలు..
మధ్యాహ్నం 3 గంటలకు- హలో ప్రేమిస్తారా
రాత్రి 9.30 గంటలకు- కిరాయి రౌడీలు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- పిల్లా నువ్వు లేని జీవితం
ఉదయం 9 గంటలకు- ఎందుకంటే…. ప్రేమంట!
మధ్యాహ్నం 12 గంటలకు- విశ్వాసం
మధ్యాహ్నం 3.30 గంటలకు- వదలడు
సాయంత్రం 6 గంటలకు- జనక అయితే గనక
రాత్రి 9 గంటలకు- సవ్యసాచి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సర్దుకుపోదాం రండి
ఉదయం 10 గంటలకు- ఆత్మ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు- అక్క మొగుడు
సాయంత్రం 4 గంటలకు- వారసుడొచ్చాడు
సాయంత్రం 7 గంటలకు- నిండు దంపతులు
రాత్రి 10 గంటలకు- గూండా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- బాలు
ఉదయం 9.30 గంటలకు- సౌఖ్యం
మధ్యాహ్నం 12 గంటలకు- కలిసుందాం రా
మధ్యాహ్నం 3 గంటలకు- భలే దొంగలు
సాయంత్రం 6 గంటలకు- మున్నా
రాత్రి 9 గంటలకు- సర్దార్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- మనసుంది కానీ
ఉదయం 11 గంటలకు- హలో బ్రదర్
మధ్యాహ్నం 2 గంటలకు- చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు- అంజలి సిబిఐ
రాత్రి 8 గంటలకు- రంగం
రాత్రి 11 గంటలకు- మనసుంది కానీ
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…