Kavya Kalyanram (Source: Instagram)
చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ప్రస్తుతం హీరోలుగా, హీరోయిన్లుగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కావ్య కళ్యాణ్‌రామ్ కూడా ఒకరు.
Kavya Kalyanram (Source: Instagram)
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘గంగోత్రి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది కావ్య కళ్యాణ్‌రామ్.
Kavya Kalyanram (Source: Instagram)
ఇప్పటికీ కావ్యను ‘గంగోత్రి’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గానే గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు.
Kavya Kalyanram (Source: Instagram)
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సాధించినా కూడా చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది కావ్య.
Kavya Kalyanram (Source: Instagram)
తాజాగా ‘బలగం’ సినిమాతో మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టింది కావ్య కళ్యాణ్‌రామ్.
Kavya Kalyanram (Source: Instagram)
‘బలగం’ తర్వాత కావ్య కళ్యాణ్రామ్పై ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది.
Kavya Kalyanram (Source: Instagram)
తాజాగా చీరకట్టులో ఫోటోలు షేర్ చేసి మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.