Kayadu Lohar (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ కయాదు లోహర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇంతకుముందు ఎన్నో చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
Kayadu Lohar (Source: Instragram)
కానీ ఈ ఏడాది ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్రాగన్ సినిమాలో పల్లవి క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.
Kayadu Lohar (Source: Instragram)
తన అందం, అభినయంతో ఒక్క నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని, ఊహించిన దాని కంటే ఎక్కువ ఇమేజ్ అందుకుంది కయాదు లోహర్.
Kayadu Lohar (Source: Instragram)
డ్రాగన్ సినిమాతో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.
Kayadu Lohar (Source: Instragram)
అందులో భాగంగానే వెకేషన్స్ కి వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. అందులో భాగంగానే విదేశాలలో కూడా సందడి చేస్తోంది.
Kayadu Lohar (Source: Instragram)
ఇప్పుడు చిలిపి చేష్టలతో.. చిలిపి ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చి అందరిని ఆకట్టుకుంటుంది.