Krithi Shetty (Source: Instagram)
చాలా చిన్న వయసులో హీరోయిన్గా అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారిలో కృతి శెట్టి కూడా ఒకరు.
Krithi Shetty (Source: Instagram)
‘ఉప్పెన’ సినిమాలో మొదటిసారి హీరోయిన్గా ప్రేక్షకులను పలకరించింది కృతి.
Krithi Shetty (Source: Instagram)
‘ఉప్పెన’ విడుదల అవ్వకముందే హీరోయిన్గా మరెన్నో సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.
Krithi Shetty (Source: Instagram)
ఇక మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత కృతికి అవకాశాలు మరింత పెరిగాయి.
Krithi Shetty (Source: Instagram)
అయినా కొన్నాళ్ల పాటు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా వెలిగిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Krithi Shetty (Source: Instagram)
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ, మలయాళంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
Krithi Shetty (Source: Instagram)
తాజాగా కృతి శెట్టి టాలెంట్‌కు, గ్లామర్‌కు యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంది.