Neha Shetty (Source: Instagram)
హీరో అయినా, హీరోయిన్ అయినా వారి కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర ఒకటి ఉంటుంది. అలాగే నేహా శెట్టికి కూడా ఉంది.
Neha Shetty (Source: Instagram)
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు’ సినిమా తన కెరీర్‌నే కాదు.. నేహా శెట్టి కెరీర్‌ను కూడా మార్చేసింది.
Neha Shetty (Source: Instagram)
‘డీజే టిల్లు’ సినిమాలో రాధిక అనే పాత్రలో కనిపించింది నేహా శెట్టి.
Neha Shetty (Source: Instagram)
ఆ సినిమా రిలీజ్ తర్వాత తను ప్రేక్షకుల దృష్టిలో పూర్తిగా రాధికలాగా మారిపోయింది.
Neha Shetty (Source: Instagram)
హీరోయిన్స్‌కు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చాలా తక్కువగా వస్తాయి. అలాంటి ఒక పాత్రే రాధిక.
Neha Shetty (Source: Instagram)
నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌తో యూత్‌ను ఫిదా చేసింది నేహా శెట్టి.
Neha Shetty (Source: Instagram)
అప్పటినుండి నేహాకు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ పెరిగిపోయారు.
Neha Shetty (Source: Instagram)
అందుకే ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ను హ్యాపీ చేసే ఫోటోలు షేర్ చేస్తూ వారిని హ్యాపీ చేస్తుంది.
Neha Shetty (Source: Instagram)
తాజాగా కాస్త ట్రెడీషినల్ లుక్‌లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించే ప్రయత్నం చేసింది నేహా.
Neha Shetty (Source: Instagram)
బ్లాక్ లెహెంగాలో మత్తెక్కించే లుక్స్‌తో ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను కవ్వించింది ఈ ముద్దుగుమ్మ.