Keerthy Suresh (Source: Instagram)
ఒకప్పుడు ట్రెడీషినల్‌గా ఉండే కీర్తి సురేశ్ రోజురోజుకీ మరీ స్టైలిష్‌గా మారిపోతోంది.
Keerthy Suresh (Source: Instagram)
తాజాగా గ్రీన్ కలర్ సూట్లో ఫోటోలు షేర్ చేసి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Keerthy Suresh (Source: Instagram)
కీర్తి సురేశ్‌లో ఈ మార్పు పెళ్లి తర్వాత రావడం అందరినీ మరింత ఆశ్చర్యపరుస్తోంది.
Keerthy Suresh (Source: Instagram)
తెలుగు సినిమాల్లో నటించినంత వరకు కీర్తి బాగానే ఉందని బాలీవుడ్‌కు వెళ్లి మారిపోయిందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.
Keerthy Suresh (Source: Instagram)
ప్రస్తుతం కీర్తి సురేశ్‌కు తెలుగు నుండి మాత్రమే కాదు.. బాలీవుడ్ నుండి కూడా చాలానే ఆఫర్లే వస్తున్నాయి.
Keerthy Suresh (Source: Instagram)
ఇప్పటికే కీర్తి సురేశ్ బాలీవుడ్లో మరో ప్రాజెక్ట్ ఓకే చేసిందని సమాచారం.