Krithi Shetty (Source: Instragram)
ప్రముఖ కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
Krithi Shetty (Source: Instragram)
తొలిసారి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ళ క్రష్ గా మారిపోయింది.
Krithi Shetty (Source: Instragram)
ఇక తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ అందుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే హ్యాట్రిక్ అందుకున్న హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
Krithi Shetty (Source: Instragram)
ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కానీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ
Krithi Shetty (Source: Instragram)
ప్రస్తుతం కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ అక్కడే బిజీగా మారుతున్న కృతి శెట్టికి తాజాగా జే.ఎఫ్.డబ్లు అవార్డ్ లభించాయి.
Krithi Shetty (Source: Instragram)
ఈ అవార్డును కీర్తి సురేష్ చేతుల మీదుగా అందుకున్న ఈమె ప్రత్యేకించి ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన కోట్ ధరించి.. బాటమ్ బ్లాక్ డ్రెస్ తో కవర్ చేసింది. మొత్తానికైతే ఈ అవుట్ ఫిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కృతి శెట్టి.