Kalyani Priyadarshan (Source: Instragram)
కళ్యాణి ప్రియదర్శన్.. 'హలో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాలలో నటించి మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దూరమైంది.
Kalyani Priyadarshan (Source: Instragram)
మలయాళంలోనే సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈమె.. తాజాగా లోకా చాప్టర్ వన్ అనే మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఈ చిత్రాన్ని తెలుగులో కొత్తలోక అంటూ విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా మరొకవైపు వరుస కలెక్షన్లు సొంతం చేసుకుంటూ రికార్డు సృష్టిస్తోంది.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఇందులో లేడీ సూపర్ హీరో పాత్రలో నటించి.. సినీ చరిత్రలో సూపర్ హీరో పాత్రలో నటించిన తొలి హీరోయిన్గా రికార్డు సృష్టించింది.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారిన ఈమె తాజాగా బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
Kalyani Priyadarshan (Source: Instragram)
స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ టాప్ ధరించిన ఈమె.. దీనికి ఆపోజిట్ వైట్ కలర్ ఫ్యాంట్ ధరించింది. ఇక ప్రస్తుతం ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.