Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.
ఐదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది ఈమె.
తొలుత బాలీవుడ్ ద్వారా అడుగుపెట్టిన ఈ సుందరి తర్వాత దక్షిణాదికే పరిమితమైంది.
ఐదేళ్ల కిందట తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఆ తర్వాత మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంది.
ఇక లక్కీ బాస్కర్ మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఫ్యాన్ బేస్ ఫాలోవర్స్‌ని పెంచుకోవడం కోసం రకరకాల ఫోటోషూట్లు చేస్తోంది.
రీసెంట్‌గా శారీలో మెరిసింది మీనాక్షి చౌదరి.
నార్మల్‌గా అందగత్తె.. ఆమెకి శారీ, వెరైటీ జ్యువెలరీ తోడు కావడంతో చెప్పేదేముంది. చూడడమే బెటర్. ఆయా ఫోటోలపై ఓ లుక్కేద్దాం.