E-Paper
Advertisement

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్  ?
Advertisement

Harmanpreet Kaur:  టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ పై ( Harmanpreet Kaur) దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ ( LESBIAN) అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె మ‌హిళ‌ల‌తో ఎక్కువ‌గా తిరుగుతుంద‌ని, అందుకే పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని రెచ్చిపోతున్నారు. నూపూర్ కశ్యప్ ( Nupur Kashyap) అనే అమ్మాయితో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ క్లోజ్ ఉన్న ఫోటోలు వైర‌ల్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియ‌న్ కాబ‌ట్టే, నూపూర్ కశ్యప్ తో క్లోజ్ గా ఉంటోంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే నూపూర్ కశ్యప్ తో చాలా క్లోజ్ గా కనిపిస్తున్నారు హర్మన్‌ప్రీత్ కౌర్. మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ గెలిచిన తర్వాత కూడా.. నూపూర్ కశ్యప్ తోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు హర్మన్‌ప్రీత్ కౌర్. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ నిజంగానే లెస్బియన్ అంటూ కామెంట్స్ మొదలుపెట్టారు. అందుకే హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

నూపూర్ కశ్యప్ తో హ‌ర్మ‌న్ బ‌ర్త్ డే వేడుక‌లు

Advertisement

నూపూర్ కశ్యప్ ( Nupur Kashyap) అనే అమ్మాయి పుట్టిన రోజు తాజాగా జ‌రిగింది. ఈ త‌రుణంలో వ‌ర‌ల్డ్ క‌ప్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ..ఆమె పుట్టిన రోజు సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొన్నారు. నూపూర్ కశ్యప్ బెడ్ రూంలోనే ఈ వేడుక‌లు జ‌రుగ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా చాలా క్లోజ్ గా క‌నిపించారు. నూపూర్ కశ్యప్ బ‌ర్త్ డే జ‌రిగిన సంద‌ర్భంగా ఐ ల‌వ్ యూ అంటూ పోస్టులు కూడా పెట్టారు హర్మన్‌ప్రీత్ కౌర్. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో ఎంత మేర‌కు వాస్త‌వం ఉందో తెలీదు కానీ, ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

36 ఏళ్లైనా అందుకే పెళ్లి చేసుకోలేదా ?

టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఆమె వయసు 36 సంవత్సరాలు. భారతదేశంలో 30 ఏళ్లు దాటిన చాలా మంది మహిళలు పెళ్లి చేసుకుంటారు. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఆమెకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారంటే? ఎక్కడ ఫోటోలు కానీ, న్యూస్ గాని బయటకు రాలేదు. భవిష్యత్తులో కూడా ఆమె పెళ్లి చేసుకునే అవకాశం లేదని చెబుతున్నారు కొంతమంది. ఆమె లెస్బియన్ కాబట్టే పెళ్లి చేసుకోవడం లేదని కూడా కొంతమంది అంటున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ తోనే ఆమె చాలా క్లోజ్ గా ఉంటుందని.. ఇక పెళ్లెందుకొని మరికొంతమంది వాదిస్తున్నారు. లెస్బియన్ అనేది తప్పు పద్ధతి కాదని, దేవుడు ఆమెను అలా పుట్టించాడని అంటున్నారు.

Advertisement

Also Read: Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×