Ritika Nayak (Source: Instragram)
రితిక నాయక్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. కారణం మిరాయ్ చిత్రం అని చెప్పాలి.
Ritika Nayak (Source: Instragram)
ఇందులో ఒక మంచి ఉద్దేశంతో హీరోని ముందుకు నడిపించే పాత్రలో తన పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా చాలా అద్భుతంగా నటించి మంచి విజయం సొంతం చేసుకుంది.
Ritika Nayak (Source: Instragram)
దీంతో ఎక్కడ చూసినా ఈమె పేరే ప్రథమంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె వసుధ అనే అద్భుతమైన పాత్ర పోషించి ఆకట్టుకుంది.
Ritika Nayak (Source: Instragram)
ఇదిలా ఉండగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన ఈమె ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ఇదే ఛాన్స్ గా తీసుకుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Ritika Nayak (Source: Instragram)
అందులో భాగంగానే రోజుకొక ఫోటో షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా రెడ్ కలర్ చీర కట్టుకొని తన అందాలతో మెస్మరైజ్ చేసింది.
Ritika Nayak (Source: Instragram)
ప్రస్తుతం రితిక నాయక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ స్మైల్ తోనే చంపేస్తోంది భయ్యా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.