E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ప్రతి వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఓటిటిలోకి కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. ఆ సినిమాలతో పాటు వీకెండ్ కొత్త సినిమాలు కూడా టీవీలలోకి వచ్చేస్తాయి.. ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని రోజుల్లోనే టీవీలలో కనిపిస్తుంటాయి.. ఈమధ్య వస్తున్నా సినిమాలకు టీవీలలో మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను అభిమానులకు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.. ఈ శనివారం కూడా టీవీలలోకి కొత్త సినిమాలు చాలానే వస్తున్నాయి.. మరిక ఆలస్యం ఎందుకు టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో? ఏ ఛానెల్లో ఏవి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – నేల టికెట్

మధ్యాహ్నం 3 గంటలకు – అంజి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బ్రహ్మలోకం టు యమలోకం

ఉదయం 10 గంటలకు – బంగారం

మధ్యాహ్నం 1 గంటకు – బంగారు బుల్లోడు

సాయంత్రం 4 గంటలకు – మహంకాళి

రాత్రి 7 గంటలకు – నరసింహుడు

రాత్రి 10 గంటలకు – ఆరుగురు పతివ్రతలు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – నువ్వా నేనా

ఉదయం 8 గంటలకు – కాలేజ్ డేస్‌

ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంటలకు – ఎవడు

రాత్రి 8 గంటలకు – డాన్

రాత్రి 10 గంటలకు – సత్తై

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు

ఉదయం 9 గంటలకు – విక్రాంత్ రోణా

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి1

మధ్యాహ్నం 3 గంటలకు – సింగం3

సాయంత్రం 6 గంటలకు – RRR

రాత్రి 9 గంటలకు – రఘువరన్ బీటెక్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఇల్లాలు

ఉదయం 10 గంటలకు – రక్త సంబంధం

మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం

సాయంత్రం 4 గంటలకు – నేను ప్రేమిస్తున్నా

రాత్రి 7 గంటలకు – కలవారి సంసారం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – నంబర్ వన్‌

రాత్రి 10.30 గంటలకు – ముద్దాయి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రహ్మోత్సవం

ఉదయం 9 గంటలకు – దువ్వాడ జగన్నాధం

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – నా పేరు శివ

సాయంత్రం 6 గంటలకు – రోషగాడు

రాత్రి 9 గంటలకు – ఫొరెన్సిక్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద

ఉదయం 9 గంటలకు – పోకిరి

ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×