Miss World 2025
Miss World 2025
చీర కట్టుకుని, తిలకంతో తళుక్కుమంటూ అచ్చం తెలుగు సుందరిగా మారిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు దేవాలయ దర్శనాల్లో పాల్గొనడం విశేషం.
Miss World 2025
వేయి స్తంభాల గుడిలో నందీశ్వరుడితో సెల్ఫీలు దిగుతూ, శివలింగానికి అభిషేకం చేసి, "ఓం నమశ్శివాయ" అంటూ పూజలు చేశారు.
Miss World 2025
రామప్ప ఆలయంలో ఆలయ విశిష్టత, కాకతీయుల చరిత్ర, చెరువుల నిర్మాణం తదితరాలను ఆసక్తిగా తెలుసుకున్న వారు, తెలంగాణ జరూర్ నినాదానికి పూర్తి న్యాయం జరుగుతోందంటూ ప్రశంసలు కురిపించారు.
Miss World 2025
మంత్రి సీతక్క సుందరీమణులతో ముచ్చటిస్తూ, వారితో చేతులు కలిపారు. మ్యూజిక్ సింఫనీతో రామప్ప ఆలయం సంగీత స్పందనలతో మార్మోగింది.
Miss World 2025
మంత్రి అనసూయ, కమిషన్ చైర్మన్ రాజయ్య, ములుగు కలెక్టర్, ఎస్పీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Miss World 2025
వేద పండితుల ఆశీర్వచనాలతో ఈ సుందరిమణులు ప్రత్యేక అనుభూతిని పొందారు.
Miss World 2025
ఇది గ్రామీణ తెలంగాణకు, తెలుగు సాంప్రదాయాలకు అందించిన అత్యంత గొప్ప అంతర్జాతీయ గుర్తింపుగా చెప్పవచ్చు.