BigTV English
Advertisement

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : రొమాంటిక్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన చేసిన మూవీ “It Ends with Us”. గత ఏడాది థియేటర్స్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా, ఇండియాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మహిళల డొమెస్టిక్ వయోలెన్స్ గురించి ఈ సినిమా డిస్కషన్ స్టార్ట్ చేసింది. కానీ శృతి మించిన గ్లామరైజేషన్ విమర్శలకు దారి తీసింది. ఈ సినిమా $25 మిలియన్ల బడ్జెట్ తో 350 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో నడిచే ఈ సినిమా, క్లైమాక్స్ వరకు సీటులో నుంచి కదలనీకుండా చేస్తుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

“It Ends with Us” 2024లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ డ్రామా మూవీ. జస్టిన్ బాల్డోని దీనికి దర్శకత్వం వహించి రైల్స్ రోల్ లో కూడా నటించాడు. ఇందులో బ్లేక్ లైవ్లీ (లిల్లీ బ్లూమ్), జస్టిన్ బాల్డోని (రైల్ కిన్కైడ్) ముఖ్య పాత్రల్లో నటించారు. 130ల నిమిషాల రన్‌ టైమ్ తో , ఐయండిబిలో 6.6/10 రేటింగ్ పొందింది. 2024 ఆగస్ట్ 9న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో 2024 నవంబర్ నుంచి అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

లిల్లీ చాలా అందమైన అమ్మాయి. ఆమె బోస్టన్‌లో కొత్తగా ఫ్లవర్ షాప్ ఓపెన్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమె లైఫ్ చాలా కష్టాలతో సాగింది. ఆమె ఫాదర్ మదర్‌ని రోజూ కొట్టేవాడు, అబ్యూజ్ చేసేవాడు. లిల్లీ ఆ పరిస్థితుల నుంచి బయటపడాలని కలలు కనేది. ఒక రోజు హాట్ డాక్టర్ రైల్ కలుస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూడగానే రొమాన్స్ లో పడతారు. రైల్ న్యూరోసర్జన్, రిచ్, కాన్ఫిడెంట్ గా ఉంటాడు. నేను రిలేషన్‌షిప్స్ చేయను అంటూనే లిల్లీకి పడిపోతాడు. వాళ్లు డేటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇది మ్యారేజ్ వరకు వెళ్తుంది. కానీ లిల్లీ పాత డైరీస్ చదువుతూ టీనేజ్ ఫస్ట్ లవ్ అట్లాస్ ను గుర్తు చేసుకుంటుంది. అట్లాస్ అప్పట్లో హోమ్‌లెస్ బాయ్. లిల్లీ అతనికి బాగా హెల్ప్ చేసి ఉంటుంది. వాళ్ల లవ్ ఇన్నోసెంట్, డీప్ ఎమోషనల్ గా ఉండేది.


Read Also : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

ఇప్పుడు అట్లాస్ రెస్టారెంట్ ఓనర్ అయి సక్సెస్‌ఫుల్ గా ఉంటాడు. లిల్లీని షాప్ దగ్గర మళ్లీ కలుస్తాడు. ఓల్డ్ ఫీలింగ్స్ మళ్ళీ మొదలవుతాయి. దీంతో లిల్లీ ట్రయాంగిల్ లవ్‌లో పడుతుంది. రైల్‌తో రొమాన్స్, అట్లాస్‌తో సోల్ కనెక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఆ తరువాత రైల్‌తో మ్యారేజ్, ప్రెగ్నెన్సీ వార్తతో స్టోరీ హ్యాపీ ఎండింగ్ అనిపిస్తుంది. కానీ రైల్ ఆమెను అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తీవ్రంగా కొడతాడు. ఈ సంఘటనలతో లిల్లీ షాక్ అవుతుంది. తను నా ఫాదర్ లాగానే అని భయపడుతుంది. ఈ సమయంలో అట్లాస్ లిల్లీకి సపోర్ట్ ఇస్తాడు. దీంతో రైల్ జెలసీ పెరిగి టార్చర్ మరింత పెరుగుతుంది. అతను కావాలనే ఇలా చేస్తున్నాడని తెలిసి, లిల్లీ ఫైనల్‌గా, ఒక బ్రేవ్ డెసిషన్ తీసుకుంటుంది. ఆ డెసిషన్ ఏంటి ? ఆమె అట్లాస్ తో జీవితం మొదలు పెడుతుందా ? రైల్ తో విడాకులు తీసుకుంటుందా ? రైల్ ఎందుకు ఆమెను అబ్యూజ్ చేశాడు ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ డ్రామా సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

Big Stories

×