Mouni Roy: హీరోయిన్ మౌనీ రాయ్ కేజీఎఫ్ తర్వాత నేషనల్ వైడ్ పాపులర్ అయ్యింది.
అప్పటివరకు చిన్ని చిన్న సినిమాలు పెద్దగా ఎలివేట్ కాలేదు.
బుల్లితెర నటి ఫేమస్ అయిన ఈమె, ఆ తర్వాత వెండితెరపై ఫోకస్ చేసింది.
రెండు దశాబ్దాల కిందట చిత్ర సీమలో అడుగుపెట్టిన మౌనీ రాయ్, ట్రావెలింగ్ మాత్రం ఇబ్బందికరంగా సాగుతూ వచ్చింది.
కాకపోతే బుల్లితెర కంటిన్యూ అవుతూ వస్తోంది కూడా.
కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మూడు సినిమాలు చేయడం ఆమె కెరీర్‌లో మేజర్ హైలైట్.
వీలు చిక్కినప్పుడల్లా బీచ్‌లు ప్రాంతాలకు చక్కర్లు కొడుతోంది.
బీచ్‌కి ఆమె అందం కూడా తోడైతే చెప్పేదేముంది ఇలాంటివి చూడడమే బెటర్.
సింపుల్ గా చెప్పాలంటే ఆయా ఫోటోలతో యూత్‌ని హీటెక్కిస్తుందనే చెప్పాలి.
నెట్టింట్లో హంగామా చేస్తున్న ఆయా ఫోటోలపై ఓ లుక్కేద్దాం.