Mouni Roy: స్పెషల్ బ్యూటీ మౌనీ రాయ్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
వెండి తెర కంటే బుల్లి తెరపై తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇప్పుడిప్పుడే గ్లామర్ ఇండస్ట్రీలో బిజీ అవుతోంది.
దీనికితోడు స్పెషల్ అప్పీయరెన్స్‌గా హంగామా చేస్తోంది.
కేజీఎఫ్ మూవీ ద్వారా తన ఇమేజ్‌ని రెట్టింపు చేసుకుంది.
వచ్చే ఏడాది ఇయర్ ఛార్జ్ ఫుల్ చేసుకునే పనిలో పడింది.
అందుకు తగ్గట్టుగా రకరకాల ఫోటోషూట్లతో దర్శనమిస్తోంది.
రీసెంట్‌గా చేసిన షూట్ తనలో టాలెంట్ బయటపెట్టుకుంది.
జస్ట్ 30 అంటూ సరిపెట్టే ప్రయత్నం చేసింది.
దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.