Mouni Roy (Source: Instagram)
బాలీవుడ్లో సీరియల్ ఆర్టిస్టులకు కూడా ఎనలేని పాపులారిటీ ఉంటుంది. అలాంటి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఒకరు మౌనీ రాయ్.
Mouni Roy (Source: Instagram)
చాలా చిన్న వయసులోనే బాలీవుడ్ బుల్లితెరపై అడుగుపెట్టిన మౌనీ రాయ్.. తన నటనతో మేకర్స్ దృష్టిని ఆకర్షించింది.
Mouni Roy (Source: Instagram)
మొదట్లో సైడ్ క్యారెక్టర్స్‌కే పరిమితం అయిన మౌనీ.. ‘నాగిన్’ అనే సీరియల్లో మొదటిసారిగా హీరోయిన్గా కనిపించింది అలరించింది.
Mouni Roy (Source: Instagram)
అప్పటినుండి మౌనీ రాయ్‌ను అందరూ నాగిన్గానే గుర్తుపట్టడం మొదలుపెట్టారు.
Mouni Roy (Source: Instagram)
హిందీలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా ‘నాగిన్’ సీరియల్ వల్ల మౌనీ రాయ్‌కు బాగానే పాపులారిటీ లభించింది.
Mouni Roy (Source: Instagram)
సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Mouni Roy (Source: Instagram)
తాజాగా గోల్డెన్ కలర్ శారీలో ఫోటోలు షేర్ చేస్తూ వావ్ అనిపిస్తోంది ఈ నాగిన్ బ్యూటీ.