Mrunal Thakur Latest Photos: మరాఠీ అమ్మాయి అయినా కూడా ఒకేఒక్క తెలుగు సినిమాతో ప్రేక్షకులకు చాలా దగ్గరయిపోయిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. (Image Source: Mrunal Thakur/Instagram)
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమా మృణాల్ ఠాకూర్‌ను తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది. (Image Source: Mrunal Thakur/Instagram)
ఆన్ స్క్రీన్ సీతగా కనిపించి చాలామంది అబ్బాయిలకు క్రష్‌గా మారిన మృణాల్.. ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా మోడర్న్‌గా ఉంటుంది. (Image Source: Mrunal Thakur/Instagram)
ఏ ఈవెంట్ అయిన మృణాల్ మోడర్న్‌గా, డిఫరెంట్‌గా ఉండడానికే ఇష్టపడుతుందని తన సోషల్ మీడియా చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. (Image Source: Mrunal Thakur/Instagram)
కానీ తాజాగా బ్లూ కలర్ పట్టుచీరలో ముస్తాబయ్యి ఫోటోలు షేర్ చేసింది మృణాల్ ఠాకూర్. దీంతో అందరూ తను ‘సీతారామం’లో చేసిన సీత పాత్రను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. (Image Source: Mrunal Thakur/Instagram)
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. (Image Source: Mrunal Thakur/Instagram)