Nabha Natesh ( Source /Instagram)
ఒక్క సినిమాతో క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఒకరు.. మొదటి మూవీతోనే కుర్రాళ్ల క్రష్ గా మారింది.
Nabha Natesh ( Source /Instagram)
పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్..
Nabha Natesh ( Source /Instagram)
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయ్యింది. ఈ మధ్య వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.
Nabha Natesh ( Source /Instagram)
ఇటీవల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన హవాని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది.
Nabha Natesh ( Source /Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. రీసెంట్ గా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.
Nabha Natesh ( Source /Instagram)
తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ ట్రెండీ వేర్ లో బైకు పై పోజులిచ్చింది. స్టైలిష్ లుక్ లో మైండ్ ఖరాబ్ చేసేలా ఆ పిక్స్ ఉన్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..